Home » loneliness
నాయర్ తన గదిలోని కుర్చీపై మాత్రమే పడుకుంటాడని చూసి మేము షాక్ అయ్యాము. ఎందుకంటే అతని ఫర్నీచర్ చాలావరకు ఎవరో తీసుకెళ్లినట్లు అనిపిస్తుంది అని సామాజిక కార్యకర్తలు తెలిపారు.
బెంగళూరు టెకీ ఇంట్రస్టింగ్ స్టోరీపై నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొంతమంది సానుభూతి వ్యక్తం చేస్తే, మరికొందరు ఆశ్చర్యం ప్రకటించారు.
చుట్టూ వందమంది ఉన్నా కొన్ని సార్లు ఒంటరిగా అనిపిస్తుంది. అలా చాలా మందికి జరుగుతుంటుంది. ఆ సమయంలోఇంకెవరో మనతో ప్రేమగా లేరన్న ఆలోచన వదిలేయాలి. ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవడం పైన దృష్టి పెట్టాలి.
ఎవరి జీవితంలో ఏం జరిగినా వారి సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే సరిపోతుంది. ఎందుకంటే అనుక్షణం వాటిని ఫాలో అవుతూ అప్ డేట్లు పెట్టుకునేవారు ఎక్కువయ్యారు. ఇక వాటిని చూసుకుంటూ ఇతరులు ఎలా స్పందిస్తున్నారని చెక్ చేస్తూ తెలీని ఒత్తిడికి గురవుతున్నార
ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమంతా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అలాగే మనుషుల్లోనూ వారి ఆలోచనలు, అలవాట్లలోనూ మార్పులకు కారణమైంది. ప్రతిఒక్కరిలోనూ కరోనా భయం వెంటాడుతోంది. మందు లేని కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రపంచ దేశాలు సైత�