-
Home » Lord's
Lord's
పాపం నక్క బావా.. క్రికెట్ ఆడాలని వచ్చిందో.. పరుగు పందెం అని అనుకుందో.. వీడియో వైరల్..
క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ఒక్కొసారి అనుకోని అతిథులు వస్తూ ఉంటాయి.
టీమిండియాకు బిగ్ షాక్.. 58 పరుగులకే 4 వికెట్లు డౌన్..
దీంతో నాలుగో రోజు ఆటలో ఊహించని విధంగా 62.1 ఓవర్లలో..
చెలరేగిన భారత బౌలర్లు.. ఇంగ్లాండ్ ఆలౌట్.. టీమిండియాకు ఈజీ టార్గెట్..!
4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టాడు.
ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ మ్యాచ్.. సరిగ్గా అదే స్కోర్ వద్ద భారత్ ఆలౌట్
ఇంగ్లీష్ బౌలర్లలో వోక్స్ 3 వికెట్లు తీశాడు. స్టోక్స్, అర్చర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
లార్డ్స్‌లో కేఎల్ రాహుల్ హిస్టరీ.. కోహ్లి, టెండూల్కర్‌కు కూడా సాధ్యం కానిది..
ఇంగ్లాండ్ తో మూడో టెస్టులో 13 ఫోర్లతో 176 బంతుల్లో రాహుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్న ఆసీస్ కెప్టెన్ కమిన్స్.. లార్డ్స్‌లో గత 50 ఏళ్లలో ఒకే ఒక్కడు..
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 12 నుంచి.. లార్డ్స్ లో ఫైనల్..
వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది.
Ashes : స్టీవ్ స్మిత్ రికార్డు సెంచరీ.. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆలౌట్
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది.
Ben Stokes: క్రికెట్ చరిత్రలోనే మొదటి కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్ అరుదైన రికార్డు.. బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ చేయకుండా
ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో ఐర్లాండ్(Ireland)తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.
Ben Duckett: ఇంగ్లాండ్ ఓపెనర్ ధాటికి 93 ఏళ్ల రికార్డు బద్దలు
ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకౌట్(Ben Duckett) అరుదైన రికార్డు నెలకొల్పాడు. సొంత గడ్డపై ఐర్లాండ్(Ireland)తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో 93 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.