Home » loss
మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోలు ఘాతుకానికి తెగబడ్డారు. కుర్ఖేడాలో రోడ్డు నిర్మాణాలకు వినియోగించే 27 వాహనాలకు నిప్పు పెట్టి కాల్చివేశారు. రూ.10 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. షాప్ నంబర్ – 34 రూడీ బట్టల దుకాణంలో మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే దుకాణంలోని బట్టలన్నీ అగ�
పాక్ లోని ఉగ‌్రశిబిరాలపై వాయుసేన మెరుపుదాడులపై ప్రతిపక్షాలను తీరుని ప్రధాని మోడీ తప్పుబట్టారు. రాఫెల్ యుద్ధవిమానాలు మన దగ్గర లేకపోవడం వల్లే యావత్ దేశం భాధపడుతుందని అన్నారు. శనివారం(మార్చి-2,2019) ఢిల్లీలో నిర్వహించిన �