Home » love marriage
దంతవైద్యురాలిగా పని చేస్తున్న కూతురు ప్రేమ పెళ్ళి చేసుకోవటంతో మనస్తాపం చెందిన తల్లితండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
ఎస్సై కోచింగ్ సెంటర్ లో పరిచయం అయిన కానిస్టేబుల్ ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. యువతి గర్భం దాల్చగానే అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమనే సరికి ముఖం చాటేశాడు.
బంధువు చనిపోయాడని సొంతూరికి వెళ్లి కానరాని లోకానికి వెళ్ళాడు. భార్య కుటుంబ సభ్యులకు గ్రామంలోని గోడలపై శ్రద్ధాంజలి ఫోటోలు చూసి కుప్పకూలిపోయారు.
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదించారు. ఇంక చాలు పెళ్లి చేసుకుందామనుకున్నారు. వీళ్లిద్దరూ వరసకు అన్నా చెల్లెళ్లు అవుతారని వారికీ తెలియదు.
కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురిపై తండ్రే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నవవధువు తీవ్రంగా గాయపడింది. యువతి మెడ, పొట్టబాగంపై గాయాలయ్యా
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై యువతి కుటుంబ సభ్యులు కక్షకట్టారు. పెళ్ళై మూడు నెలలు గడవకముందే యువతి తరపు వారు యువకుడిని హత్యచేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
అమ్మాయి తల్లితండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై అమ్మాయి తరుఫు బంధువులు దాడి చేసిన ఘటన కొమరంభీమ్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి పెళ్లైన మహిళ మేడలో తాళి కట్టాడు. అది కూడా రైల్లో.. దీంతో ఆ పెళ్ళికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఓ వర్గం వారు మరో వర్గం వారి కాలనీపై దాడి చేసి ఇళ్లు ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన ఓ ప్రేమజంట పెళ్లి చేసుకోవడమే ఘర్షణకు కారణమైంది. పగిడిరాయి గ్రామానికి చెందిన యువతీ, యువకుడు కొన్నాళ్లుగా ప్ర
పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఏడాది తిరక్కుండానే కన్ను మూసిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.