Home » low pressure
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎస్ శాంతికుమారి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో కలెక్టర్లను అప్రమత్తం చేశారు.
జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. Andhra Pradesh Rains
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. AP Weather Report
కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. Andhra Pradesh Rains
తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్నాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. Rain Alert
సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Cyclone Mocha : ఈ పేరుని యెమెన్ దేశం సూచించింది. ఆ దేశంలోని రెడ్ సీ పోర్ట్ సిటీ పేరే మోచా. ఇటీవలి సంవత్సరాలలో 2020లో అంఫాన్, 2021లో అసని, 2022లో యాస్తో సహా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందిన చాలా తుపానులు మే నెలలో తీరాన్ని తాకాయి.
మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీన పడిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడ
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర తీరం నుంచి ఛత్తీస్�
తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురువనున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత మరో 24 గంటల్ల�