Home » low pressure
heavy rain alert: తెలుగు రాష్ట్రాలను వరుణుడు బెంబేలెత్తిస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా వరదలతో ముంచెత్తుతున్నాడు. ఒకవైపు భారీ వర్షాలు.. వరదలు కుమ్మేస్తుంటే.. మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి
Heavy rain forecast for AP : ఏపీని వరుణుడు వణికిస్తున్నాడు. మరో రెండు రోజులు ప్రతాపం చూపనున్నాడు. దీంతో 2020, అక్టోబర్ 19వ తేదీ సోమవారం, 20వ తేదీ మంగళవారం రోజుల్లో వర్షాలు దంచి కొట్టనున్నాయి. ఈ మేరకు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ�
weather-report: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శని, ఆది వారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఏర్పడిన అల్పపీడనం.. ఉత్తర అండమాన్ సముద్రం దాన్ని ఆన
ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసరప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం ఉదయం 5.30 గంటలకు ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉదయం 8.30 గంటలకు తీవ్ర అల్పపీడనంగా మారి వాయవ్య బంగాళాఖ�
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడన ప్రభావం మరింత బలపడింది. దీని ప్రభావం వల్ల ఆది, సోమవారాల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే గత 3,4 రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షా
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత తీవ్రమైంది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఒకటో నంబరు హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం అప�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపార�
బంగాళాఖాతంలో ఏర్పిడిన అల్పపీడనం మరో 24గంటల్లో భారీ తుఫానుగా మారనుంది. శనివారం ఉదయం ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నట్లు భారత వాతావరణ కేంద్రం చెప్పింది. ఒడిశాలో ఉన్న 12తీరప్రాంతాలను అలర్ట్ చేశారు అధికారులు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లోని ల�
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం ముగిసినా..వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉ�
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో గురువారం, శక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.