Home » low pressure
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
ఏపీలో నేటి నుంచి వర్షాలు పడనున్నాయి. ఈ నెల 12న బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిమీ & 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం సంచాలకులు ఎస్. స్టెల్లా తెలిపారు.
ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం వాయువ్య బంగళాఖాతం, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు
నైరుతి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రెండు రోజులు పాటు ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
తౌటే విధ్వంసం నుంచి కోలుకోకముందే..బంగాళాఖాతంలో మరో అతి తీవ్ర తుపాన్ ఏర్పడింది. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపింది.
Bay of Bengal Low pressure : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారునుంది. తదుపరి 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడు-పాండిచ్చేరి మధ్య తీరం ద�
New Low Pressure bay-bengal Likely To Form Around October 29: IMD : బంగాళాఖాతంలో అక్టోబర్ 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంపైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వారు వివరించార
Heavy Rains In Telangana For Two Days : తెలంగాణ రాష్ట్రంలో వరుణుడు ప్రతాపం చూపించాడు. విస్తారంగా వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. ప్రధానంగా హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. మరోవైపు
Heavy rains next three days : మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్21, మంగళవారం ఉదయం నాడు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి త