Home » Lucknow Super Giants
ఐపీఎల్2023లో భాగంగా లక్నోలో మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొహ్సిన్ ఖాన్ ఆఖరి ఓవర్‌ను అద్భుతంగా వేసి లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులకు హీరోగా మారాడు.
ప్లేఆఫ్స్ కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్ లో ముంబై పరాజయం పాలైంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో సన్‌రైజర్స్(Sunrisers Hyderabad)కు మరో ఓటమి ఎదురైంది. 16వ ఓవర్ మ్యాచ్ గతిని మొత్తం మార్చేసింది. ఈ ఓవర్లో ఏకంగా 31 పరుగులు వచ్చాయి.
ఐపీఎల్ 2023 సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఏ మాత్రం కలిసి రావడం లేదు. దాదాపు అన్ని జట్లు సొంత గడ్డపై విజయాలు సాధిస్తుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం పరాజయాలు చవిచూస్తోంది.
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే అటు లక్నో గానీ, ఇటు సన్‌రైజర్స్ గాని తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఉ�
అహ్మదాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) అదరగొట్టింది. 56 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) విజయం సాధించింది.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమ్ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్(KL Rahul) మిగిలిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌తో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్(WTC Final) మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఈ విషయన్ని కేఎల్ రాహుల్ స్వయంగా సోషల్
చెన్నై సూపర్ కింగ్స్, లక్నో జెయింట్స్ ల మధ్య మ్యాచ్‌ను రద్దు చేశారు. వర్షం తగ్గినప్పటికి మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.