Home » Lucknow Super Giants
ఈ మ్యాచ్‌లో లక్నో ఆటగాళ్లు కొత్త కలర్ జెర్సీతో బరిలోకి దిగారు.
ఐపీఎల్ 17వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ రెండో ఓటమిని చవిచూసింది.
IPL 2024 DC vs LSG : ఢిల్లీ ఆటగాళ్లలో జేక్ ఫ్రేజర్ (55; 35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులు) హాఫ్ సెంచరీ, రిషబ్ పంత్ (41; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు)తో విజృంభించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ ఒంటిచేత్తో పట్టిన క్యాచ్ హైలెట్ గా నిలిచింది. గుజరాత్ ఇన్నింగ్స్ లో 56 పరుగుల వద్ద రవి బిష్ణోయ్ బౌలింగ్ లో కేన్ విలియమ్సన్ కాటన్ బౌల్డ్ అయ్యారు.
IPL 2024 : సొంతగడ్డపై అద్భుతమైన ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ను చిత్తు చేసిన లక్నో ముచ్చటగా మూడోసారి విజయం సాధించింది. మ్యాచ్ విజయంలో కీలకంగా వ్యవహరించిన యశ్ ఠాకూర్ (5/30)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి మంచి ఉపుమీదున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు ఊహించని షాక్ తగిలింది.
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తన ప్రదర్శన గాలివాటం కాదని మయాంక్ యాదవ్ నిరూపించుకున్నాడు. మంగళవారం రాత్రి ఆర్సీబీ జట్టుపై నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోయాడు.
ఢిల్లీకి చెందిన రైట్ ఆర్మ్ పేసర్ మయాంక్ యాదవ్. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరుపున శనివారం ఐపీఎల్ లో అడుగు పెట్టాడు.
LSG vs PBKS : లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్ పై 21 పరుగుల తేడాతో తొలి విజయాన్ని అందుకుంది. పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీతో విజృంభించినప్పటికీ లక్ష్య ఛేదనలో అతడి పోరాటం వృథా అయింది.
Keshav Maharaj: కేశవ్ మహారాజ్ రామభక్తుడని అందరికీ తెలిసిందే. అతడు మైదానంలో దిగినప్పుల్లా రామ్ సియా రామ్ పాటను ప్లే చేస్తుంటారు.