Home » Lucknow Super Giants
లక్నో సూపర్ జెయింట్స్ చేసిన ఓ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పెద్ద చర్చకు దారితీసింది.
అతడితో పాటు పృత్యంశ్ ఆర్య, దిగ్వేశ్ వంటి వారి పేర్లు కూడా వేలంలో ఉన్నాయి.
దిగ్వేశ్ రాఠి ఐదు బంతుల్లో 5 వికెట్లు తీశాడు.
వెస్టిండీస్ వికెట్ కీపర్, విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు.
ఐపీఎల్ 2025లో ఆడిన ప్రతి మ్యాచ్కు (మొత్తం 14 మ్యాచులు ఆడాడు) అతడు రూ.1.93 కోట్లు సంపాదించినట్లు లెక్క.
ఐపీఎల్ 2025 సీజన్ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది.
IPL 2025 : లక్నోపై బెంగళూరు గెలిచింది. క్వాలిఫయర్-1కు దూసుకెళ్లింది. ఈ నెల 29న క్వాలిఫయర్-1లో పంజాబ్ జట్టుతో ఆర్సీబీ తలపడనుంది.
నేటి మ్యాచులో ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2025 సీజన్లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది.
రిషబ్ పంత్ భయ్యా మీ లక్నో సూపర్ జెయింట్స్ జట్టే గెలవాలి.. మా కోసమైనా ఈ ఒక్క మ్యాచ్ గెలవండి అంటూ గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విజ్ఞప్తులు చేస్తున్నారు.