Home » Lung cancer
బరువు తగ్గాలన్న ప్రయత్నం చేయకుండానే అనుహ్యంగా ఒకేసారి బరువు తగ్గితే ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే ఊహించని విధంగా బరువు తగ్గడం అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు ప్రారంభ సంకేతంగా అనుమానించాలి.
వాయుకాలుష్యం కారణంగా బహిరంగ ప్రదేశాలలో గాలి నాణ్యత రోజురోజుకు మారుతుంది. కొన్నిసార్లు ఈ గాలిని పీల్చుకోవడం అనారోగ్యానికి దారితీస్తుంది. బహిరంగ వాయు కాలుష్యం దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
ధూమపానం మానేయడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మీ కుటుంబంలో లేదా కార్యాలయంలో ఎవరైనా ధూమపానం చేస్తే, ధూమపానం మానేయమని వారికి సూచించండి. ధూమపానం చేసేవారికి దూరంగా ఉండండి.
పొగ తాగే వారి కంటే దానిని పీల్చే వారికి చాలా ప్రమాదం అని చెబుతారు. దానినే 'సెకండ్ హ్యాండ్ స్మోకింగ్; అంటారు. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో చాలామందికి తెలియదు.
తనకు ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలిసినా అతడు కుంగిపోలేదు. చనిపోతానని తెలిసినా మనోనిబ్బరం కోల్పోలేదు. మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించాడు.
Doctor Harshavardhan:ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలిసినా కుంగిపోలేదు. చనిపోతానని తెలిసినా మనోనిబ్బరం కోల్పోలేదు. మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించాడు.
ఈ జర్నల్ ప్రకారం.. విటమిన్ బి6, బి12 సప్లిమెంట్లు విడిగా తీసుకుంటే లంగ్ క్యాన్సర్ వచ్చే ముప్పు మగవారిలో 30-40 శాతం వరకు పెరుగుతుంది. అయితే, మల్టీ విటమిన్స్‌తో కలిపి బి6, బి12 తీసుకుంటే ఈ ముప్పు ఉండదు. నిజానికి విటమిన్ బి అనేది శరీరానికి అత్యంత ఆవశ్యకమ�
Bhupesh Pandya passes away: బాలీవుడ్ నటుడు భూపేష్ పాండ్యా ఊపిరితిత్తుల కేన్సరుతో కన్నుమూశారు. నేషనల్ స్కూలు ఆఫ్ డ్రామా (NSD) పూర్వ విద్యార్థి అయిన భూపేష్ పాండ్యా గత కొంత కాలంగా ఊపిరితిత్తుల కేన్సరుతో బాధపడుతున్నారు. ఆయుష్మాన్ ఖురానా తొలిచిత్రం ‘విక్కీ డోనర్’
Shamshera : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ షంషేరా షూటింగ్ లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. చేతులు ఊపుతూ ఉన్న అతడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సంజూ బాబా బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. సినిమా షూటింగ్ రెండు రోజుల పాటు కొనసాగుతుం
హైదరాబాద్ నగరంలో మహిళలతో పాటు పొగ త్రాగని పురుషులు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు గురవుతున్నారు. దీనికి వాతావరణ కాలుష్యం, ఇతరులు చేస్తున్న ధూమపానాన్ని పీల్చడం వల్ల ఎక్కువగా నష్టపోతున్నారు. ఇటీవల విడుదలైన వివరాలను బట్టి 100లో 30మంది 30ఏళ్ల కంట�