-
Home » MacBooks
MacBooks
ఆపిల్ దీపావళి సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 17, మ్యాక్‌బుక్స్, ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఈ డీల్స్ అసలు మిస్ చేయొద్దు..!
Apple Diwali Sale 2025 : దీపావళికి ముందుగానే ఆపిల్ పండుగ డిస్కౌంట్లను ప్రకటించింది. ఐఫోన్ 17 సిరీస్, మ్యాక్‌బుక్, ఐప్యాడ్స్, ఎయిర్ ప్యాడ్స్, ఆపిల్ వాచ్ వంటి వివిధ ప్రొడక్టులపై రూ. 10వేల వరకు తగ్గింపును అందిస్తోంది.
విజయ్ సేల్స్‌లో ఆపిల్ డేస్ సేల్.. ఐఫోన్ల నుంచి ఆపిల్ వాచ్‌ల వరకు టాప్ డీల్స్..!
Apple Days Sale : మీ కొనుగోళ్లపై 5వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. విజయ్ సేల్స్‌లో స్టోర్‌లో షాపింగ్ చేస్తే.. రూ.10వేల వరకు విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు.
ఆపిల్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్.. తక్షణమే మీ డివైజ్‌లను అప్డేట్ చేసుకోండి!
Beware Apple Users : ఆపిల్ ప్రొడక్టులను ప్రభావితం చేసే అనేక దుర్బలత్వాలకు సంబంధించి CERT-In ద్వారా హై-రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఆపిల్ ఐఫోన్ యూజర్లు, మ్యాక్‌బుక్ ప్రొడక్టులను వాడే యూజర్లు తక్షణమే డివైజ్‌లను అప్డేట్ చేసుకోండి.
Apple Massive Discounts : ఆపిల్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు.. మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్ డివైజ్‌లపై అదిరే ఆఫర్లు.. డోంట్ మిస్..!
Apple Massive Discounts : అధికారిక ఆపిల్ ఇండియా వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. MacBook Air 13 M1ని రూ. 89,900కి కొనుగోలు చేయవచ్చు. ఆపిల్ డివైజ్ అసలు ధర రూ. 99,900 నుంచి తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13ని రూ.61,999 తగ్గింపు ధరకు అందిస్తోంది.
Apple Days Sale : ఆపిల్ డేస్ సేల్ మొదలైందోచ్.. ఐప్యాడ్, ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. డోంట్ మిస్..!
Apple Days Sale : iPhone 14, MacBook సిరీస్, iPads మరిన్నింటిపై డిస్కౌంట్ ధరలతో సహా ఆపిల్ ప్రొడక్టులపై ప్రత్యేక డీల్స్‌ను Apple Days సేల్ ద్వారా విజయ్ సేల్స్ నిర్వహిస్తోంది.