Home » madapur
సినీ పరిశ్రమకు చెందిన పలువురి పేర్లు ఉన్నాయి. గతంలో వినిపించిన వారి పేర్లను పోలీసులు ప్రస్తావించారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారని బాలాజీ, వెంకట్ పై అభియోగాలు ఉన్నాయి.
సినీ పరిశ్రమలో పలువురు కీలక వ్యక్తులకు బాలాజీ డ్రగ్స్ సరఫరా చేశారు. నలుగురు వ్యక్తుల నుండి తరచూ డ్రగ్స్ కొనుగోలు చేశాడు. సినీ ఫైనాన్షియర్ వెంకట్ కు డ్రగ్స్ అలవాటు ఉంది.
మదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లిలో వర్షం పడింది.
వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ప్రజలంతా అప్రమత్తంగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నఅవుట్ పోస్ట్‌లో ఒక మహిళను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు దుండగులు.
పోలీసులుగా, రిపోర్టర్లుగా చెలామణి అవుతూ ఒక మసాజ్ సెంటర్ నిర్వాహకుడిని బెదిరించిన ఇద్దరిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
నగరంలోని మాదాపూర్‌లో శనివారం సాయంత్రం కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ మాదాపూర్ లో ప్రేమ పేరుతో ప్రియురాలిని చంపి ఓ ప్రియుడు తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
youth rash driving : హైదరాబాద్ మాదాపూర్ లో మద్యం మత్తులో ఓ యువకుడి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మృతికి కారణమయ్యాడు. అర్ధరాత్రి వరకు పబ్ లో మద్యం తాగి రోడ్డుపై అతి వేగంగా బెంజీ కారును నడిపారు. సైబర్ టవర్ సిగ్నల్ జంప్ చేసి బైక్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో
Hyderabad:హిజ్రాలను సమాజం చిన్నచూపు చూస్తుంది. కానీ హిజ్రాలే తోటి హిజ్రాలను అత్యంత దారుణం చంపిన ఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సమాజం నుంచి వివక్షలను ఎదుర్కొనే హిజ్రాలు అసహనంతో దాడులను దిగుతుంటారు. కానీ వారిలో వారు మ�