Home » made in india
Mercedes-Benz EQS SUV Launch : ఈక్యూఎస్ ఎస్యూవీ మేబ్యాక్ మాదిరిగానే మొత్తం డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, మరింత సూక్ష్మమైన డిజైన్ ఇండికేషన్లతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, పూర్తి వెడల్పు ఎల్ఈడీ బార్‌తో బ్లాంక్డ్ ఆఫ్ ప్యానెల్ ఉంది.
ఈ సమస్యను అధిగమించేందుకు మన ఆర్మీ కూడా డ్రోన్ ఆయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ మానవరహిత డ్రోన్లను సమకూర్చుకుంది.
RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో భారీ సినిమా తీయబోతున్నట్టు ఇప్పటికే అందరికి తెలుసు. కానీ ఈ సినిమా కంటే ముందు మరో భారీ సినిమాని నిర్మిస్తున్నారు రాజమౌళి.
వినియోగదారులు తాజా BG C-12 విద్యుత్ స్కూటర్లను కంపెనీ వెబ్సైట్ లేదా దగ్గరలోని డీలర్షిప్ వద్ద బుక్ చేసుకోవచ్చు. BG C-12 ప్రారంభ ధర 97,999 రూపాయలు (పరిమిత స్టాక్ వరకూ). BG C-12 రెగ్యులర్ ధర ఫేమ్ 2 (రాయితీ 48వేల రూపాయలు మినహాయించి) 1,04,999 రూపాయలు ఉంటుందని కంప
భారత వాయుసేనలో మొదటి స్వదేశీ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ (ఎల్సీహెచ్) అధికారికంగా చేరింది. జోధ్ పూర్ వైమానిక స్థావరంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వాయుసేన చీఫ్ వీఆర్ చౌదరి సమక్షంలో వాయుసేనలో చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో, దేశీయ పరిస్థితుల
ఐఫోన్-14 పూర్తిగా ఇండియాలోనే తయారైందట. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఐఫోన్ మొట్టమొదటి మోడల్ ఇదే కావడం గమనార్హం. ఇంకో ప్రత్యేక విషయం ఏంటంటే.. ఈ మోడల్ ధర చాలా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. పూర్తిగా భారత్‌లో తయారు అవుతుండడం వల్�
Tejas: పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారైన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ ఫైటర్ జెట్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధినేత ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి శనివారం ప్రయాణించారు. రెండు రోజులు పర్యటన నిమిత్తం ఆయన ప్రస్తుతం బెంగళూర్‌లో ఉన్నారు. ఆత్మనిర్భ
తాజా పరీక్షలో విమానం నిర్దిష్ట ఎత్తులో ఎగిరిందని, నావిగేషన్, స్మూత్ టచ్ డౌన్ వంటివి కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిందని డీఆర్డీఓ ప్రకటనలో పేర్కొంది. మానవ రహిత యుద్ధ విమానాల తయారీలో భాగంగా డీఆర్డీఓ దీన్ని రూపొందించింది.
తొలి కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఏప్రిల్ 12 మంగళవారం నుంచి ప్రయాణం మొదలుపెట్టనుంది. "మేడ్ ఇన్ ఇండియా" అని సగర్వంగా చెప్పుకోగలిగే.. ఈ సివిల్ డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ అరుణాచల్ ప్రదేశ్ల
ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆపిల్ ఐఫోన్ల తయారీని చెన్నైలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. ఇప్పటికే ఐఫోన్ 13 తయారీని ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది.