Home » Madhu Yaskhi Goud
బీజేపీ రాసిన లేఖను కవిత రిలీజ్ చేశారని మధుయాష్కి అన్నారు
సింగరేణిలో కవితకు అన్ని రకాలుగా సహకరించిన అధికారి.. మా ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ చాలా చోట్ల ఉంది.
పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు, కీలక పదవుల్లో ఉన్నవారు మాట్లాడిన మాటలు తలనొప్పిగా మారాయట.
పీసీసీ పగ్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై సుదీర్ఘ మంతనాలు చేసింది. ఫైనల్‌గా పీసీసీ పీఠాన్ని బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడైంది.
రైతు కుటుంబం నుండి వచ్చిన రేవంత్.. సీఎం అయితే కేసీఆర్ ఓర్వడం లేదు. రేవంత్ పై అసూయతో కుట్ర చేస్తున్నారు.
Madhu Yaskhi Goud: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలు రాజకీయంగా బాగా నష్టపోతున్నారని అన్నారు.
పీసీసీ చీఫ్‌ను అప్పటివరకు వరకు కొనసాగిస్తామన్నారు. అమిత్ షా హైదరాబాద్ వచ్చింది బీజేపీ గెలుపుకోసం కాదని, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మార్చడానికని చెప్పారు.