Madhya pradesh state

    హోమ్ మినిస్టర్ అయిన మ‌హిళా కానిస్టేబుల్‌..

    March 8, 2021 / 05:18 PM IST

    woman constable charge as home minister for day : అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం రోజున ఓ మ‌హిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. ఒకరోజు హోంమంత్రిగా పనిచేసే అవకాశం దక్కింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ మహిళా కానిస్టేబుల్ మీనాక్షి వ‌ర్మ ఒక రోజు హోంమంత్రిగా బాధ్య‌�

10TV Telugu News