Home » Madhya Pradesh
ఓ ప్రయాణికుడి నుంచి ఆర్టీసీ బస్సు కండక్టర్ రూ.5 ఎక్కువగా వసూలు చేశాడు. తాను ఓ స్టాప్ లో బస్సు దిగాల్సి ఉందని ప్రయాణికుడు చెబితే అతడు చెప్పిన స్టాప్ కంటే దూరం ఉండే మరో స్టాప్ కి కండక్టర్ టికెట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని నిలదీసి అడిగిన ప్రయాణికుడిత�
ఆఫ్రికా నుంచి భారత్ కు అరుదైన చీతాలు ఆకలితో వస్తున్నాయి. చీతాల ప్రయాణమంతా ఖాళీ కడుపుతో ఉండాల్సిందేనంటున్న అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే
దక్షిణాఫ్రికా, నమీబియా దేశాల నుంచి చిరుత పులులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో పాల్పూర్ జాతీయ పార్కుకు దశలవారీగా దిగుమతి చేయనున్నారు. ఈవారం చివర్లో నమీబియా రాజధాని విండ్హోక్ నుండి ఎనిమిది చిరుతలు ఇండియా రానున్నాయి.
మధ్యప్రదేశ్లో ఒక బాలుడిపై దాడికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. జైన దేవాలయం సమీపంలోకి వచ్చిన బాలుడిని అక్కడి పూజారి, మరో వ్యక్తి కలిసి చెట్టుకు కట్టేశారు. ఆపై దాడికి పాల్పడ్డారు.
ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన ఒక వైద్యుడు అమానుషంగా ప్రవర్తించాడు. బాలుడితో కాళ్లు పట్టించుకున్నాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించి అతడికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
మధ్యప్రదేశ్లో రేషన్ స్కామ్ వెనుక మాస్టర్ మైండ్స్ ఉన్నాయి. చాలా తెలివిగా వందకోట్లకు పైగా ప్రభుత్వ నిధులను దారి మళ్లించారు. లేని లబ్దిదారులను ఉన్నట్లుగా చూపించి ప్రజా ధనాన్ని తమ జోబుల్లో వేసుకున్నారు. ఈ స్కామ్ జరిగిన తీరు చూసి ఆడిటర్ �
ఇప్పుడు మధ్యప్రదేశ్లో రేషన్ కుంభకోణం పెద్ద ప్రకంపనలే సృష్టిస్తోంది. వందకోట్లకు పైగా పాఠశాల చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహార పథకంలో భారీగా అవినీతి జరిగినట్లు తేలింది. అది కూడా సీఎం నిర్వహిస్తున్న శాఖలో కుంభకోణం వెలుగు చూడడంతో మరింత
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో విషాదం చోటు చేసుకుంది. ఫోన్ లో ఆన్లైన్ గేమ్స్ కు బానిసగా మారిన బాలుడు.. ఇటుక బట్టీలపై కూర్చొని గేమ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో పాము కాటేసినప్పటికీ చలనం లేకుండా అలాగే గేమ్ ఆడుతూ అపస్మారకస్థితిలోకి వెళ్లి మరణి
కేజీఎఫ్ సినిమాలో హీరోలాగా ఫేమస్ అవ్వాలనుకున్న ఒక యువకుడు ఐదుగురిని కిరాతకంగా హత్య చేశాడు. ఒంటరిగా ఉంటూ, రాత్రిపూట నిద్రపోయే సెక్యూరిటీ గార్డులను నిందితుడు హత్య చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.
వైద్యం అందించడానికి డాక్టర్లు అందుబాటులో లేరు, కాసేపు ఆగమని చెప్పారు. అలా ఆమె గంటల తరబడి ఆసుపత్రి బయటే తన బిడ్డను ఓదార్చుతూ తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంది. ఎంత సేపటికీ ఒక్క డాక్టర్ కూడా రాలేదు. ఎంత సేపటికీ వైద్యం అందక ఆ పసి బిడ్డ తల్లి ఒడిలోన�