Home » Magnus Carlsen
నార్వేకు చెందిన ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ పై భారత యువ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ ప్రతీకారం తీర్చుకున్నాడు.
అజర్బైజాన్లో ప్రజ్ఞానంద వెంటే తల్లి నాగలక్ష్మి ఉంటూ కుమారుడి బాగోగులు చూసుకుంటున్న ఫొటోలు ఇటీవల..
ఫిడే చెస్ ప్రపంచకప్ విజేతగా నార్వేకు చెందిన ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlsen) నిలిచాడు.
ఈ లీగ్‌లో డబుల్ రౌండ్ - రాబిన్ ఫార్మాట్లో ఆరు ఫ్రాంచైజీల్లోని ప్రతి జట్టు మొత్తం 10 మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి.
ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ 40వ ఎత్తులో వేసిన పొరబాటును అందిపుచ్చుకున్న ప్రజ్ఞానంద..విజయం సాధించాడు. దీంతో నాకౌట్ దశకు వెళ్లే అవకాశాలను ప్రజ్ఞానంద సజీవంగా ఉంచుకున్నాడు.
16 సంవత్సరాల వయస్సున్న ఇండియన్ గ్రాండ్ మాస్టర్ రమేశ్ బాబు ప్రగ్నానంద గుర్తుండిపోయే ఫీట్ చేశాడు. 31 సంవత్సరాల కార్ల్సన్ ను మూడు వరుస విజయాల తర్వాత ఓడించి షాక్ ఇచ్చాడు ప్రగ్నానందా.