Home » Maharashtra government
నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI), హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్ట్రన్ ఇండియా) - HRAWI, మహారాష్ట్రలోని హోటల్స్, రెస్టారెంట్ల అనుబంధ అనుబంధేతర సంఘాలు కూడా జూలై 14 బంద్కు తమ మద్దతును ప్రకటించాయి.
భారత షూటర్ స్వప్నిల్ కుశాలె పారిస్ ఒలింపిక్స్ 2024లో సత్తా చాటారు.
సెక్రటేరియట్ రెండో అంతస్తు నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసాడు. ఎక్కడ? కారణం ఏంటంటే?
కస్టోడియల్ మృతి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు జరిమానా విధించింది. మృతుని కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారం చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది.
అనిల్ దేశ్ముఖ్, ఛాగన్ భుజ్పాల్, బాలాసాహేబ్ థోరట్, నితిన్ రౌత్, నానా పటోలె, జయంత్ పాటిల్, సంజయ్ రౌత్, విజయ్ వాడేట్టివార్, ధనుంజయ్ ముండే, నవాబ్ మాలిక్, నరహరి జిర్వాల్, సునిల్ కేదార్, అస్లామ్ షైక్, అనిల్ పరబ్ సహా మరి కొందరి నేతల భద్రతను తగ్గించారు. �
మహారాష్ట్ర ప్రభుత్వం అసమర్థత, అజ్ఞానం కారణంగా రెండు పెద్ద ప్రాజెక్టులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని, తద్వారా లక్షలాది ఉద్యోగాలను మహారాష్ట్ర యువత కోల్పోయిందని శివసేన నాయకుడు ఆదిత్య థాకరే ఆవేదన వ్యక్తం చేశారు.
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ కేసులో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది రాజకీయంగా సునిశితమైన కేసు. మేం ఒకరి పక్షాన ఉన్నామనే అభిప్రాయాన్ని కల్పించాలని అనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు.
అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే సీఎం పీఠం దక్కించుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత షిండే తన సొంత నియోజకవర్గమైన థానేలోని తన స్వగృహానికి చేరుకున్నారు.
Hanuman Chalisa Row : మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ నవనీత్ కౌర్ పోరాటం చేస్తోంది. రాష్ట్రంలో శాంతి ఏర్పడాలంటే సమస్యలు పరిష్కారానికి సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా చదవాలని ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు నిర్ణయించారు.
శనివారం 3,010 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ..సంచలన నిర్ణయం తీసుకుంది. అనంతరం మరో 270 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది.