Home » Maharashtra
సావర్కర్ సిద్ధాంతాన్ని కొంత మంది అంగీకరిస్తారు. కొంత మంది అంగీకరించరు. అయితే తమను తాము సమర్ధించుకునేందుకు ఎవరూ ఎల్లకాలం బతికి ఉండరు. అది సావర్కర్ కావచ్చు, నెహ్రూ, సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ బోస్ కావచ్చు. గతంలోకి వెళ్లి చరిత్రను తవ్వుకోవడం �
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో సినీ తారలు పాల్గొంటుండటంపై బీజేపీ విమర్శలు చేసింది. సినీ నటులకు కాంగ్రెస్ పార్టీ డబ్బులిచ్చి రప్పించుకుంటోందని విమర్శించింది.
మహారాష్ట్రలోని పాల్ఘర్, నాసిక్, నందుర్బార్, ధూలే జిల్లాలకు సరిహద్దుల్లో ఉన్న గుజరాత్ వాసులకు ఇది వర్తిస్తుంది. మహారాష్ట్ర ప్రాంతంలో వీరంతా పని చేస్తారు. అందుకే వీరికి ఆ అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. మహారాష్ట్ర ప
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ కూడా చేరారు. ఆయన శుక్రవారం రాహుల్ గాంధీని కలుసుకుని, పాదయాత్రలో పాల్గొన్నారు. మరోవైపు రాహుల్‌ను చంపుతామంటూ ఇండోర్‌లో బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది.
18 ఏళ్లలోపువారు మొబైల్ ఫోన్ వాడకూడదని ఈ నిబంధన అతిక్రమిస్తే జరిమానా తప్పదంటూ గ్రామ సర్పంచ్ ఆదేశించారు.
రాహుల్ సహా ఎవరూ ఈ విషయాన్ని గమనించకుండా దాదాపు అర నిమిషం అలాగే నిల్చున్నారు. ఇంతలో గీతం మనది కాదని తేరుకుని, ఆ పాటను వెంటనే ఆపేశారు. ఆ తర్వాత జగ గణ మన ప్లే చేశారు. ఇందులో మరో విశేషం ఏంటంటే, నేపాల్ జాతీయ గీతాన్ని ఆపగానే కొందరు ‘భారత్ మాతా కీ జై’ అ�
ఆత్మహత్య చేసుకునేందుకు ప్రభుత్వ బిల్డింగ్ పైకి ఎక్కాడో వ్యక్తి. ఆరో ఫ్లోర్ నుంచి ఏకంగా కిందికి దూకేశాడు. అయితే, అతడు సురక్షితంగా బయటపడ్డాడు. ప్రస్తుతం అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మహారాష్ట్రలో శివసేన విడిపోయి రెండు వర్గాలుగా ఏర్పడిన అనంతరం నాటి నుంచి అటు ఉద్ధవ్ వర్గం, ఇటు షిండే వర్గం ఒకరిపై మరొకరు కత్తి దూసుకుంటున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇరు వర్గీయులు బాహాబాహీకి దిగారు. అంతే కాకుండా బాలాసాహేబ్ థాకరేకు అసలైన �
మీతో ఎవరైనా అధికారాన్ని పంచుకుని, గంటల తరబడి మీతోనే ఉండి, మీతో పాటు ఎన్నికై.. ఉన్నట్టుండి మీకు వెన్నుపోటు పొడిస్తే ఊరుకుంటారా? వారికి తప్పనిసరిగా అందుకు తగిన బుద్ధి చెప్పాల్సిందే. లేదంటే రాజకీయాల్లో రాణించలేము. రాజకీయాల్లో మంచిగా ఉండడం చాలా
ఆటోలో ఇంటికి వెళ్తున్న బాలికపై డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. దీంతో భయపడిపోయిన బాలిక వేగంగా వెళ్తున్న ఆటోలోంచి బయటకు దూకేసింది. ఈ ఘటనలో బాలికకు గాయాలయ్యాయి.