Home » Maharashtra
బార్, రెస్టారెంట్లలో పావురం బిర్యానీ వడ్డిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు రిటైర్డ్ ఆర్మీ అధికారి.
విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో వరుసగా ఏడు సిక్సర్లు కొట్టి అరుదైన రికార్డు నెలకొల్పాడు. అహ్మదాబాద్‌లో మోదీ స్టేడియం ఈ రికార్డుకు వేదికైంది.
మహారాష్ట్రలోని ఒక రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ప్రయాణికులు బ్రిడ్జి పై నుంచి కింద ఉన్న రైలు పట్టాలపై పడిపోయారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
మరాఠీ పాటలను ప్లే చేయలేదని ముంబై సమీపంలోని వాషిలోని ఓ హోటల్ సిబ్బందిని రాజ్ థాకరేకి చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు కొట్టారు.
BJP vs BJP: రెండు రాష్ట్రాల మధ్య ఏ తగువులైనా ఇరు రాష్ట్రాల్లో వేరు వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉధృతంగా ఉంటాయి. ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచించే ప్రభుత్వాలు, పార్టీలు ఎలాగూ లేవు కాబట్టి, వారి రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ఎంత వరకు వీలైతే అంత
మీకు రోల్ మోడల్ ఎవరు అంటే ఇప్పటికే రోల్ మోడల్‌గా ఉన్న వారి గురించి మీరు ఆలోచించకండి. మహారాష్ట్రలో కొందరు వ్యక్తులు ఆదర్శవంతులుగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్నే తీసుకుంటే ఆయన పాత రోల్ మోడల్. బాబాసాహేబ్ అంబేద్కర్ నుంచి నితిన్ గడ్కరి వరకు ఎ
మహారాష్ట్రంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నదిలో శిశువుల మృతదేహాలు కనిపించాయి. వాన్ నదిలో భారీగా శిశువు శవాలు కనిపించటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
స్కూల్లో పిల్లలకు మంచి చెడులు చెప్పాల్సిన ప్రిన్సిపల్ తప్పతాగొచ్చి షర్టు లేకుండా స్కూల్ క్లాస్ రూమ్ లోనిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పిల్లలకు మంచి చెడులు చెప్పటమేకాదు..స్కూల్లో ఉపాధ్యాయులు పిల్లలకు స
ముంబైలో మీజిల్స్ వ్యాధి విజృంభిస్తోంది. చిన్నారులకు సోకే ఈ వ్యాధి కారణంగా నెల రోజుల్లో 13 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్ జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.
మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది.