Home » Maharashtra
వాస్తవానికి లోకాయుక్తకు ఆమోదం తెలిపినప్పటికీ.. దీని అమలులో మహా ప్రభుత్వం కొన్ని కిటుకులు పెట్టింది. ఈ బిల్లు ప్రకారం.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏదైనా విచారణ ప్రారంభించే ముందు అసెంబ్లీ ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుంది. సభ సమావేశాలకు ముందే �
రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని, దీనంతటికి లింగనిర్ధారణ చట్టం పటిష్టంగా అమలు చేయకపోవటమేనని పెళ్లికాని యువకులు ఆరోపించారు. ప్రభుత్వం, అధికారులు లింగనిర్ధారణ చట్టం పటిష్టంగా అమలుచేయాలని, తద్వారా ఆడపిల్లల నిష్పత్తి పెర�
ఓ వ్యక్తి తన ఇంటి ముందు స్కూటీని ఆన్ లో ఉంచి ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఆ స్కూటీపై ముందు భాగంలో అతడి కొడుకు నిల్చుని ఉన్నాడు. తండ్రి ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా.. కొడుకు యాక్సిలరేటర్ పట్టుకుని ఉన్నాడు. అలా పట్టుకున్న వాడు ఊరుకుండక.. యాక్సిలరేటర్ ను
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం ముదురుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్రకు చెందిన పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
మహారాష్ట్రలో ఓ మహిళా ఎమ్మెల్యే నెలల వయసున్న తన పసిబిడ్డను తీసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. బాలింత అయినా కూడా బాధ్యతను మరిచిపోకుండా అసెంబ్లీకి వచ్చిన ఆ మహిళ ఎమ్మెల్యేపై సాటి ఎమ్మెల్యేలు ప్రశంసలు వర్షం జల్లు కురిపించారు.
మహారాష్ట్రలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను ఎత్తుకెళ్లిన ఎనిమిది మంది వ్యక్తులు పన్నెండు గంటలపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వీరికి పోటీగా అన్నట్లు అధికారంలోని నేతలు అదే ముంబైలో శనివారం రోజే నిరన చేపట్టారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జన్మ స్థలాన్ని శివసేన (ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ తప్పుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ ‘మాఫీ మాంగో ఆందోళన్’ చేపట్టింది బీజేపీ. ఈ
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తాను చనిపోయినట్లు నాటకం ఆడాలనుకున్నాడో వ్యక్తి. తను చనిపోయినట్లు నమ్మించాలని స్నేహితులకు చెప్పాడు. కానీ, డబ్బుల కోసం నిజంగానే చంపేశారు ఆ స్నేహితులు.
మహారాష్ట్ర ముంబైలోని బొరివాలి లింకు రోడ్డు సమీపంలో అరుదైన తాబేళ్లను అక్రమంగా తరలిస్తూ నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ముంబై పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు బోల్తా పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.