Home » Maharashtra
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ చరిత్రలో పృథ్వీ షా సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.
ఈ కేసుపై పోలీస్ సూపరింటెండెంట్ మాట్లాడారు. అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి ఆరోపణల కింద వారిపై కేసు నమోదు చేశామన్నారు.
నిశ్చాతార్థం తరువాత ఆడిన తొలి మ్యాచ్లోనే అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) అదరగొట్టాడు.
ఆ వ్యక్తి ఎందుకింత దారుణానికి ఒడిగట్టాడు? భార్యను ఎందుకింత కిరాతకంగా చంపాల్సి వచ్చింది? పోలీసులతో ఏం చెప్పాడు..
మహారాష్ట్ర వరదల్లో చిక్కుకున్న మంచిర్యాల వాసులు
మహారాష్ట్రంలోని ఫాల్ఘర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది.
మహారాష్ట్రలో భాషా వివాదం తారస్థాయికి చేరింది. మరాఠాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని రాజ్ థాక్రే, ఉద్దవ్ థాక్రేలు హెచ్చరించారు.
నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI), హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (వెస్ట్రన్ ఇండియా) - HRAWI, మహారాష్ట్రలోని హోటల్స్, రెస్టారెంట్ల అనుబంధ అనుబంధేతర సంఘాలు కూడా జూలై 14 బంద్కు తమ మద్దతును ప్రకటించాయి.
అక్కడ హిందూ ధర్మం కోసం శివాజీ ఆశయాలంటూ పనిచేసే అవకాశం ఉంటుంది.
ఈ షాపుకి వెళ్లడానికి ముందు ఆ వృద్ధ దంపతులు మరో బంగారం షాపుకి వెళ్లారు. కానీ అక్కడ ఉండే పనివాళ్లు తరిమేశారు.