శిర్డీ సాయి సన్నిధిలో నారా లోకేశ్‌, బ్రాహ్మణి కాకడ హారతి, ప్రత్యేక పూజ.. ఫొటోలు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌, ఆయన భార్య బ్రాహ్మణి ఇవాళ మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శిర్డీకి వెళ్లారు. శ్రీ సాయినాథుడి సన్నిధిలో కాకడ హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫొటోలు చూడండి..

1/6
2/6
3/6
4/6
5/6
6/6