Nirupam-Manjula : డాక్టర్ బాబు క్యూట్ రొమాన్స్.. ఫోటోలు వైరల్..
సీరియల్ నటుడు నిరూపమ్ అలియాస్ డాక్టర్ బాబు తన భార్య మంజులకు (Nirupam-Manjula) ప్రేమను వ్యక్త పరుస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను మంజుల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిని చూసిన నెటిజన్లు ఈ జంట చాలా బాగుందని, క్యూట్ రొమాన్స్ అని కామెంట్లు చేస్తున్నారు.










