Kajal Aggarwal : 41 ఏళ్లైనా తరగని అందం.. స్టైలిష్ లుక్లో కాజల్ అగర్వాల్.. ఫోటోలు వైరల్..
హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal ) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లూ కలర్ డెనిమ్ దుస్తుల్లో ఆమె మెరిసిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.











