HBD Himanshu : కొడుకు పుట్టిన రోజు.. స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్..
మాజీ మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు (HBD Himanshu) 21వ పుట్టిన రోజు. ఈ క్రమంలో తన కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ ఫోటోలను కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.





















