Home » Maharashtra
ఈరోజు ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు మహారాష్ట్ర అభివృద్ధికి కొత్త దిక్సూచీని ఏర్పరిచాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై సమగ్ర దృష్టిని అందిస్తాయి. మహారాష్ట్ర, కేంద్రంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎంత వేగంగా పని చేస్తుందో చ
అంబేద్కర్, మహాత్మా జ్యోతిభా ఫూలేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి చంద్రకాంత్ పాటిల్‌పై ఒక వ్యక్తి ఇంకు చల్లాడు. ఈ ఘటనతో మంత్రి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
షేరింగ్ క్యాబ్‌లో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు తోటి ప్యాసింజర్లు. అంతేకాదు.. వారి వేధింపుల్ని అడ్డుకున్నందుకు ఆమెను, చిన్నారిని కారులోంచి బయటకు తోసేశారు.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్‌టిసి) బస్సు వేగంగా వచ్చి ఏడు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఇద్దరు వాహనదారులు సజీవదహనమయ్యారు.
కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. దీంతో కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు మహారాష్ట్ర రోడ్డు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది.
ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ కలయికలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మంత్రి వర్గ విస్తరణలో జాప్యం జరుగుతోంది. తొలుత ప్రభుత్వం ఏర్పడ్డ చాలా రోజులకు మంత్రివర్గ విస్తరణ చేశారు. అయితే అది పూర్తి స్థాయిలో జరగలేదు. రెండవ విడతలో మళ్లీ మంత్రివ�
ముదిరిన మహారాష్ట్ర -కర్ణాటక సరిహద్దు వివాదం
ఆయా గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా పడకేసిందట. రోడ్లు లేవు, పాఠశాలలు సరిగా లేవు, వైద్య సదుపాయం ఊసే లేదు. దీంతో తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వేరే రాష్ట్రంలో అయినా కలిపేస్తే తమ గ్రామాల్లో ఏమైనా మార్పులు రావొచ్చని ఆయా గ్రామస్తులు అంటున్నా
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరింతగా ముదిరింది. ఈక్రమంలో రెండు రాష్ట్రాల సరిహద్దులో హై టెన్షన్ నెలకొంది. మహారాష్ట్రకు చెందిన మంత్రుల బృందం బెళగావిలో పర్యటిస్తున్నారు. మహారాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా కన్నడవాసులు వ�
పింకీ, రింకీ అనే ఇద్దరు కవలలు ముంబయిలోని సాప్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరిది మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మాల్షిరాస్ తాలూకా అక్లుజ్. వీరిద్దరు ఒకే వ్యక్తిని పెళ్లాడారు. ఈ వివాహం ఘనంగా జరిగింది. అయితే, పోలీసులు వరుడికి షాకిచ్�