Home » Maharashtra
ముంబై ఇండస్ట్రియల్ ఏరియా భివండికి సమీపంలో ఉన్న ధిగాషి గ్రామానికి అనుసంధానంగా ఉన్న ధర్మిపాదకు చెందిన డషానా ఫరాలె అనే మహిళ(32)కు సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల సమయంలో నొప్పులు వచ్చాయట. సమీప ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రోడ్డు లేకపోవడంతో.. అదే గ్రామానిక�
తోటి విద్యార్థితో గొడవ పడుతున్న ఒక విద్యార్థిని టీచర్ కర్రతో కొట్టాడు. తీవ్రంగా కొట్టడంతో విద్యార్థి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి మోచేయి విరిగింది. దీంతో బాధ్యుడైన ఉపాధ్యాయుడిపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని కోల్పోయిన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే తిరిగి పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరాఠా సంస్థ అయిన శంభాజీ బ్రిగేడ్‌తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు.
తనను పూర్తిగా కంట్రోల్ చేయడానికి భార్య చేతబడి చేయిస్తోందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. తనను ఇల్లరికం రావాలని అత్తామామలు అడిగారని, దానికి నిరాకరించడంతో వారంతా కలిసి చేతబడి చేయించడానికి ప్రయత�
మహారాష్ట్రలోని కొత్త కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. బీజేపీ, షిండే సంకీర్ణ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడవకముందే.. అభిప్రాయభేదాలు బయటపడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం చేపట్టిన మంత్రివర్గ విస్తరణ ఇరువర్గాల మధ్య అసమ్మతిని ర
మహారాష్ట్ర సముద్ర తీర ప్రాంతంలో ఓ అనుమానాస్పద బోట్ తీవ్ర కలకలం సృష్టించింది. ముంబై రాయ్ ఘడ్ జిల్లా హరిహరేశ్వర్ సముద్ర తీర ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ బోట్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బోట్ నుంచి 3AK 47 తుపాకులను స్వాధీనం చేసుకున్న�
భారీ విధ్వంసానికి కుట్రపన్నిన ఉగ్రవాదులు
వాళ్ల కాళ్లూ చేతులు విరగ్గొట్టండి..బెయిల్ నేనిప్పిస్తా అంటూ సీఎం షిండే వర్గం ఎమ్మెల్యే ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.
మహారాష్ట్ర మాజీ లెజిస్టేటివ్ కౌన్సిల్ సభ్యుడు అయిన మేటేకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హుటాహుటిన ముంబైలోని ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున�
మొత్తం 20 మందితో కూడిన కేబినెట్లో దాదాపుగా అందరికీ శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వద్ద ఎక్కువ శాఖలు ఉండగా.. మిగతా వారికి తమ ప్రాధాన్యాన్ని బట్టి కేటాయించారు. ఆగస్టు 9న మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో కొత్తగా 18 మ�