Home » Maharashtra
రాత్రి 7గంటలకు ఆ గ్రామంలో సైరన్ మోగుతుంది. వెంటనే ప్రతీ ఇంట్లో టీవీలు, ఫోన్లు బంద్ అవుతాయి. పిల్లలు పుస్తకాలు పడతారు, మహిళలు వంటలు, ఇతర పనుల్లో నిమగ్నమవుతారు. ఆగస్టు 15 నుంచి ప్రతీరోజు గంటన్నర పాటు ఇదే పద్దతి. దీంతో ఆ ఊరిపేరు ప్రస్తుతం దేశవ్యాప�
మహారాష్ట్ర సతారాలోని కోయానగర్ ప్రాంతంలో ఓ కుటుంబం గురువారం రాత్రి ఇంటికి వచ్చిన చిరుత పులిని చూసి భయంతో వణికిపోయారు. కొద్దిసేపటికి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చిరుతను బోనులో బంధించి తీసుకెళ్లారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఎక్కడపడితే అక్కడ వీడియోలు తీసుకుంటున్నారా? అయితే, ఇకపై జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే డ్రైవర్ సీట్లో కూర్చుని వీడియోలు తీసుకున్నందుకు ఒక లేడీ కండక్టర్ ఉద్యోగం కోల్పోయింది.
గార్బా డ్యాన్స్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నాడు ఓ వ్యక్తి. ఇంతలో కార్డియాక్ అరెస్ట్ రూపంలో అతడిని మృత్యువు చుట్టుముట్టింది. డ్యాన్స్ చేస్తూనే మధ్యలో కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుం�
మహారాష్ట్రలో విషాదం నెలకొంది. సెల్ ఫెన్ కొనివ్వలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు తనకు ఐఫోన్‌ను కొనివ్వడంలో జాప్యం చేస్తున్నారన్న కారణంతో యువతి సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన నాగ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వరుసగా బాంబుల్లా పేలిపోతున్నాయి, మంటల్లో కాలిపోతున్నాయి. వామ్మో ఎలక్ట్రిక్ బైక్ అని బెంబేలెత్తిపోతున్నారు. భద్రత పెద్ద ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వాటిపై ప్రయాణించేందుకు రైడర్స్ జంకుతున్నారు. తాజా�
సింధూర రంగులో దర్శనమిచ్చే శ్రీ ఏకవీరికాదేవి పుణ్యక్షేత్రం. సతీదేవి కుడిస్తనం పడిన మహిమాన్విత క్షేత్రంగా విలసిల్లుతోంది శ్రీ ఏకవీరికాదేవి శక్తి పీఠం.
క్షురకుడు సగం గడ్డం గీశాక డబ్బులు ఇమ్మన్నాడు క్షురకుడు. షేవింగ్ పూర్తి అయ్యాక ఇస్తానన్నాడు కష్టమర్.కానీ ఇప్పుడే కావాలన్నాడు క్షురకుడు. ఆ గొడవతో క్షురకుడు గడ్డం గీయించుకునే వ్యక్తి గొంతు కోసి చంపేశాడు. ఈ విషయం తెలిసిన మృతుడి బంధువులు సదరు క�
టోల్ ప్లాజా దగ్గర ఇద్దరు మహిళల మధ్య మొదలైన వాగ్వాదం గొడవకు దారి తీసింది. దీంతో ఒకరినొకరు తిట్టుకుంటూ దాడి చేసుకున్నారు. ఈ ఘటన గత బుధవారం మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో జరిగింది.
మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌కు దావూద్ ఇబ్రహీం సోదరితో సంబంధాలున్నాయని కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారా ఈడీ అధికారులు.