-
Home » maharastra
maharastra
‘హటావో లుంగీ, బజావో పుంగీ’.. రాజ్ థాక్రే ‘కొత్త’ నినాదం.. అన్నామలైకి వార్నింగ్..
మరాఠా భూమి పుత్రులదే ముంబై అని అన్నారు. స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం ఉండాలని రాజ్ థాకరే కామెంట్లు చేశారు.
భార్య ఉద్యోగం చేస్తున్నప్పటికీ భర్త భరణం ఇవ్వాల్సిందే: బాంబే హైకోర్టు
ప్రతి నెల రూ.లక్ష సంపాదిస్తున్న భర్తకు ఇతర ఆర్థికపరమైన బాధ్యతలు ఏవీ లేవని ధర్మాసనం గుర్తించింది.
గృహ హింస కేసుపై హైకోర్టుకు హీరోయిన్ హన్సిక.. ఆమె ఏం చెప్పారంటే?
ప్రతీకారం తీర్చుకునేందుకే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని హన్సిక అన్నారు.
స్కూల్ పిల్లలు పిక్నిక్కు వెళ్తుండగా బోల్తా పడ్డ బస్సు.. ఒక చిన్నారి మృతి.. పలువురికి గాయాలు
విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఐదు బస్సుల్లో పిక్నిక్ స్పాట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అన్నారు.
మహా ప్రచారంలో మనోళ్లు..!
Pawan Kalyan : మహా ప్రచారంలో మనోళ్లు..!
ఘోర ప్రమాదానికి కారణమైన బర్రె.. 12 వాహనాలు ఒకదాన్నొకటి ఢీ
పలు కార్లు, ఓ అంబులెన్స్, రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానినొకటి ఢీ కొట్టుకున్నాయని చెప్పారు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వేళ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
అమెరికాతో పాటు థాయ్‌లాండ్, యూరప్‌లో మన దేవుళ్లను ముద్రించి చెలామణిలో ఉంచారని రాజాసింగ్ చెప్పారు.
తగ్గిన ఉల్లి ధరలు...మహారాష్ట్ర ఉల్లి కిలో ధర రూ.10
హైదరాబాద్ నగరంలో ఉల్లి ధర గణనీయంగా తగ్గింది. నగర పరిధిలోని మలక్ పేట మార్కెటుకు ఉల్లి లోడ్ల లారీలు పెద్ద ఎత్తున తరలిరావడంతో మార్కెట్ లో ఉల్లి దరలు అమాంతం పడిపోయాయి.....
పెరుగుతున్న ఉల్లి ధరలకు కేంద్రం కళ్లెం...రైతుల నిరసన
త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెరుగుతున్న ఉల్లి ధరలకు కేంద్రం కళ్లెం వేసింది. ఉల్లి ధరలు పెరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతో ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేధించింది.....
ఐఎస్ఐఎస్ కుట్ర కేసులో మహారాష్ట్ర, కర్ణాటకలో ఎన్ఐఏ దాడులు
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారుల బృందాలు శనివారం ఆకస్మిక దాడులు జరిపాయి. మహారాష్ట్ర, కర్ణాటకలోని 41 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించాయి....