Home » Mahesh Babu
మహేష్ బాబు ఫారిన్ వెళ్ళింది ఒక డాక్టర్ని కలుసుకోవడం కోసమా..? అయితే ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా మహేష్ ఆ డాక్టర్ని..
చీర్స్ ఫౌండేషన్ కి చెందిన పలువురు అనాధ పిల్లలతో కలిసి సితార హైదరాబాద్ AMB సినిమాస్ లో గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా చూసింది.
SSMB29 స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యినట్లు రైటర్ విజయేంద్రప్రసాద్ తెలియజేశారు. ఇక మహేష్ వర్క్ షాప్ కోసం..
తాజాగా గుంటూరు కారం సినిమా గురించి, కలెక్షన్స్ గురించి, రిజల్ట్ గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో పలువురు మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
కలెక్షన్స్ లో కూడా గుంటూరు కారం సినిమా అదరగొడుతున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఎయిర్ పోర్ట్ లో సోలోగా కనపడటంతో అక్కడ పలువురు అభిమానులు ఆయనతో ఫోటోలు, ఆటోగ్రాఫ్స్ కోసం ఎగబడ్డారు.
మహేష్ రాజమౌళి(Rajamouli) సినిమా కోసం జర్మనీ వెళ్లినట్టు సమాచారం.
మహేష్ బాబు కేవలం ఒక్క భాషలో సినిమాలు తీసుకొచ్చి కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.
'గుంటూరు కారం' సెట్స్‌లో డాన్సర్స్‌కి మహేష్ బాబు ఓపికతో ఫొటోలు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో..
మహేష్‌తో సినిమా చేస్తుందని తెలిసి ముంబైలోని కాలేజీ ప్రొఫెసర్స్ శ్రీలీలకి ఎక్స్ట్రా మార్కులు వేశారట.