Home » Mahesh Babu
మహేష్ గుంటూరు కారం సినిమాతో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సరికొత్త రికార్డ్ సెట్ చేస్తున్నాడు.
గౌతమ్, సితార కలిసి వాటర్ లో స్పీడ్ బోటింగ్ తో పాటు మరిన్ని సాహసాలు చేశారు.
గుంటూరు కారం సినిమా నుంచి మహేష్, మీనాక్షి ఉన్న పోస్టర్ ని ఒకటి రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మహేష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన గుంటూరు కారం నిర్మాతలు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
ప్రశాంత్ వర్మ ఒకవేళ తాను మహాభారతం తీస్తే ఇప్పుడు ఉన్న నటుల్లో ఎవరెవరిని ఏ పాత్రకి తీసుకుంటానో తెలిపారు.
సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న 'గుంటూరు కారం' సినిమా నుండి కొత్త పోస్టర్ విడుదల చేసారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది.
గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్ అయ్యింది. ఎప్పుడు.. ఎక్కడ..?
గుంటూరు కారం ట్రైలర్ అప్డేట్ తో పాటు సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ ఇచ్చిన నాగవంశీ. ఒక ఫైట్లో కృష్ణని కూడా..
గుంటూరు కారం కేవలం తెలుగు రిలీజ్ కావడంతో తెలుగు స్టేట్స్ లో ఆల్మోస్ట్ జనవరి 12 అన్ని థియేటర్స్ బాబుకే వెళ్లనున్నాయి.
'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మరో కొత్త ట్రెండ్ ని స్టార్ట్ చేస్తున్న మహేష్ బాబు. మొట్టమొదటిసారి అమెరికాలో..