Home » Mahesh Babu
ఈసారి బాలీవుడ్ దాటి హాలీవుడ్ లెవల్ ని టార్గెట్ చేసిన రాజమౌళి మహేష్ సినిమా పనుల్ని స్టార్ట్ చేశారు.
జవాన్ టైటిల్ ట్రాక్‌కి చిరంజీవి అదిరే స్టెప్పులు వేసిన వీడియో వైరల్ అవుతుంది. దీంతో పాటు మహేష్ బాబు, రామ్ చరణ్ ఫ్రెండ్షిప్ లెవెల్..
మన సెలబ్రిటీల దీపావళి సెలెబ్రేషన్స్ చూసేయండి.
తాజాగా టాలీవుడ్ లో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఇంట్లో దీపావళి పార్టీని నిన్న రాత్రి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ పార్టీకి టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలు, ఫ్యామిలీలు, సెలబ్రిటీలు వచ్చారు.
తాజాగా టాలీవుడ్ లో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఇంట్లో దీపావళి పార్టీని నిన్న రాత్రి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.
విజయవాడలో హీరో కృష్ణ విగ్రహావిష్కరణ చేసిన కమల్ హాసన్. థాంక్యూ చెబుతూ మహేష్ బాబు ట్వీట్.
విజయవాడలో జరిగిన హీరో కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్.
స్టార్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ మహేష్ రాజమౌళి సినిమాకి పని చేయను అని చెప్పినట్లు తెలుస్తుంది.
మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్, అల్లు అర్జున్ పెళ్ళికి వెళ్లి రిసెప్షన్ కి రాలేదేంటి అని అభిమానులు సందేహిస్తున్నారు. లేదా వచ్చినా ఫొటోలు బయటకి రాలేదా అని కూడా ఆలోచిస్తున్నారు.
గుంటూరు కారం నుండి చిత్రయూనిట్ ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా.. ప్రోమోని నిన్న విడుదల చేసింది.