Home » Mahesh Babu
విజయవాడలో హీరో కృష్ణ విగ్రహావిష్కరణ చేసిన కమల్ హాసన్. థాంక్యూ చెబుతూ మహేష్ బాబు ట్వీట్.
విజయవాడలో జరిగిన హీరో కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్.
స్టార్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ మహేష్ రాజమౌళి సినిమాకి పని చేయను అని చెప్పినట్లు తెలుస్తుంది.
మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్, అల్లు అర్జున్ పెళ్ళికి వెళ్లి రిసెప్షన్ కి రాలేదేంటి అని అభిమానులు సందేహిస్తున్నారు. లేదా వచ్చినా ఫొటోలు బయటకి రాలేదా అని కూడా ఆలోచిస్తున్నారు.
గుంటూరు కారం నుండి చిత్రయూనిట్ ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా.. ప్రోమోని నిన్న విడుదల చేసింది.
పెద్దోడు పక్కన ఉంటే చాలా సరదాగా ఉంటుంది అంటూ మహేష్ బాబు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి దమ్ మసాలా అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు.
ఇవాళ ఉదయం గుంటూరు కారం సాంగ్ అంటూ మసాలా బిర్యానీ.. అనే ఓ పాట లీక్ అయి నెట్టింట వైరల్ అయింది. ఇది గుంటూరు కారం సినిమా పాట అవునో కాదో తెలీదు కానీ చిత్రయూనిట్ మాత్రం ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చింది.
అభిమానుల అంచనాలు చూసి భయంతో వెనక్కి వెళ్తున్నాము. ప్రతిసారి ఏదోకటి కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాము అంటూ గుంటూరు కారం నిర్మాత చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
మహేష్ కూతురు సితార సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా దసరా రోజు ఇలా ట్రెడిషినల్ గా రెడీ అవ్వడంతో ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.