Home » Mahindra group
Anand Mahindra : వారానికి 90 పనిగంటలపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సంచనలన కామెంట్స్ చేశారు. ఈ పనివిధానాన్ని ఆయన తప్పుబట్టారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా భారీ వర్షంలో మనుష్యుల మధ్య సేద తీరుతున్న జింకల వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది.
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటమే కాదు టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రోత్సాహం అందిస్తారు. తాజాగా ఓ మహిళ క్రియేటివిటీ నచ్చి ఆమెకు జాబ్ ఆఫర్ చేసారాయన.
తొలకరి వర్షంలో తడవడానికి పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. రీసెంట్గా వర్షంలో తడుస్తున్న ఓ చిన్నారి వీడియోను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న చిన్నారి క్యూట్ వీడియో అందర్నీ ఆకట్టుకుంది.
డెలివరీకి సంబంధించిన వీడియో, ఫొటోలను ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
5 ఏళ్ల వయసుకి 95 ఏళ్ల వయసుకి మనిషి రూపంలో అనేక మార్పులు వస్తాయి. ఓ స్త్రీ రూపంలో ఎలాంటి మార్పులు సంతరించుకుంటాయో తెలిపే అందమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.
కేశబ్ మహీంద్రా 1923 అక్టోబర్ 9న సిమ్లాలో జన్మించారు. 1963 నుంచి 2012 వరకు మహీంద్రా గ్రూప్‌కు చైర్మన్‌గా పనిచేశారు. భారతదేశంలోని అత్యంత వృద్ధ బిలియనీర్‌గా గుర్తింపు పొందిన కేశబ్ మహీంద్రా 2012 ఆగస్టులో గ్రూప్ చైర్మన్‌గా పదవీ విరమణ పొందారు. ఆ బాధ్యతలను అ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజువారీగా కరోనా కొత్త కేసులు బయటపడుతున్నాయి. దీని కారణంగా ఆరోగ్య సంరక్షణకు అవసరమైన వస్తువుల సరఫరా కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, టెస్లా సీఈఓ ఎలోన్ మ�