Home » Malavika Sharma
సుధీర్ బాబు మాస్ సంభవం అంటూ ప్రమోట్ చేసిన ఈ హరోం హర సినిమా నేడు జూన్ 14న థియేటర్స్ లోకి వచ్చింది.
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో సుధీర్ బాబు.
హీరో సుధీర్ బాబు కాబోయే సీఎం చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజాగా సుధీర్ బాబు హరోం హర ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ హీరోయిన్ లా చదివి లాయర్ అయి హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తుంది.
భీమా అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కి, ఆత్మలు అనే ఫాంటసీ ఎలిమెంట్స్ ని జతచేర్చి తెరకెక్కించారు.
కొన్నాళ్ల నుంచి సరైన హిట్టు లేని గోపీచంద్‌కి ‘భీమా’ మూవీ హిట్ ఇచ్చిందా..? ట్విట్టర్ రివ్యూ ఏంటి..?
మ్యాచో స్టార్ గోపీచంద్ కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో నటిస్తున్న 'భీమా' ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
మ్యాచో స్టార్ గోపీచంద్ కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో నటిస్తున్న 'భీమా' టీజర్ రిలీజ్ అయ్యింది.
ఓ చారిటబుల్ ట్రస్ట్ తరపున గవర్నమెంట్ పాఠశాలలో చెప్పులు లేని వారికి, పలువురు పేద పిల్లలకు మాళవిక శర్మ చెప్పులు అందించింది. అలాగే తానే స్వయంగా వెళ్లి ఆ పిల్లలకు చెప్పులు తొడిగింది.