గోపీచంద్ ‘భీమా’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఏంటి..?

కొన్నాళ్ల నుంచి సరైన హిట్టు లేని గోపీచంద్‌కి ‘భీమా’ మూవీ హిట్ ఇచ్చిందా..? ట్విట్టర్ రివ్యూ ఏంటి..?

గోపీచంద్ ‘భీమా’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఏంటి..?

Gopichand Priyabhawani Shankar Malavika Sharma Bhimaa Twitter review

Updated On : March 8, 2024 / 11:58 AM IST

Bhimaa Twitter Review : మ్యాచో స్టార్ గోపీచంద్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సినిమా ‘భీమా’. కన్నడ మాస్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెమీ ఫిక్షనల్ మూవీగా రూపొందింది. ప్రియభావాని శంకర్, మాళవిక శర్మ ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. మరి కొన్నాళ్ల నుంచి సరైన హిట్టు లేని గోపీచంద్‌కి ఈ మూవీ హిట్ ఇచ్చిందా..? ట్విట్టర్ రివ్యూ ఏంటి..?

Also read : Gaami Twitter Review : విశ్వక్ సేన్ ‘గామి’ ట్విట్టర్ రివ్యూ ఏంటి..?

సినిమా మంచి కామెడీతో స్టార్ట్ అయ్యి.. ఆ తరువాత కథ చాలా సూపర్ గా సాగిందట. ఇంటర్వెల్ సీన్ అయితే అదిరిపోయిందట. రవి బాసృర్ ఇచ్చిన సంగీతం సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు.

టీజర్ అండ్ ట్రైలర్ లో చూపించనట్లే మూవీలో కూడా గోపీచంద్ ఎంట్రీ ఊర మాస్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ అయితే మరో రేంజ్ లో ఉందని చెబుతున్నారు.