Home » Malayalam Actress Revathy Sampath
దక్షిణాది సినీ ప్రముఖులపై బహిరంగంగా ఆరోపణలు చేయడంతో రేవతి సంపత్ పేరు మారుమోగిపోతోంది..
దక్షిణాది సినీ ప్రముఖులపై మలయాళ నటి రేవతి సంపత్ సంచలన ఆరోపణలు చేశారు.. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి..