Home » malkajgiri
మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో ఎంపీ రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ పోస్టర్లు వెలిశాయి. 2020లో వరదలు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి కనిపించలేదని, రాలేదని పేర్కొన్నారు.
మిస్సింగ్ కాదు…రేప్ అండ్ మర్డర్
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.20 కోట్ల నిధులతో శామీర్పేట మండలం అంతాయిపల్లిలో ప్రభుత్వం నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవ�
ప్రయాణికుల డిమాండ్ మేరకు మల్కాజిగిరి-జాల్నా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపురి కాలనీలోని దారుణం జరిగింది. తల్లి మృతదేహంతో కుమారుడు మూడు రోజులుగా అపార్టుమెంట్లోనే ఉంటున్న ఘటన తాజాగా వెలుగుచూసింది.
గ్రేటర్ హైదరాబాద్...మల్కాజ్గిరిలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ ....విగతజీవిగా కనిపించింది. ఈ నెల 18న వినాయక ఆలయానికి వెళ్లిన ఉమాదేవి ...శవమై కనిపించడంతో కుటుంబసభ్యులు రోధిస్తున్నారు.
హైదరాబాద్ మల్కాజ్ గిరిలో మూడు రోజుల క్రితం ఆదృశ్యమైన మహిళ హత్య చేయబడిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.
భద్రంగా భావించే బ్యాంకులోనే దొంగలుంటే.. మన సొమ్ముకు భద్రత ఎక్కడ ఉంటది? వాటిని ఎలా కాపాడుకోవాలి?
కారులు తరలిస్తున్న హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని యాప్రాల్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు కారులో తరలిస్తున్న రూ.20లక్షల హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు.
పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకోటానికి వెళ్లిన యువతి ఆదృశ్యమైన ఘటన మల్కాజ్గిరి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.