Home » man
అతనికి ఆకలి వేస్తే అన్నం తినడు.. శక్తి కోసం కూల్ డ్రింక్స్ తాగుతాడు. రోజుకు 3 లీటర్ల కూల్ డ్రింక్స్ తాగేస్తున్నాడు. ఇదేం అలవాటు అంటారా? అతనికో వింత సమస్య ఉంది. డాక్టర్లు కూడా దానిని కనిపెట్టలేకపోయారు.
నేరాలకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్ జరిగిన ఓ హత్య విషయంలో తండ్రి సినిమా స్టైల్లో ప్రతీకారం తీర్చుకున్న ఘటన ఆసక్తికరంగా మారింది. సినిమాల్లో కూడా లేనన్ని ట్విస్టులు ఈ కేసులో ఉన్నాయి.
కారులో ఓ వ్యక్తి వెళ్తున్నాడు. అతనికి ఓ పక్షి వ్యాపారి కనిపించాడు. అతని దగ్గర ఉన్న పక్షులన్నీ కొనేశాడు. ఆ తరువాత ఏం చేశాడు? చదవండి.
పాము కరిచి భార్య ఆస్పత్రిలో ఉంటే ఆమె భర్త మాత్రం తన భార్యకు కాటు వేసిన పామును పట్టుకుని మరీ ఆస్పత్రికి వెళ్లాడు. ఆ పాముని డాక్టర్లకు చూపించి సార్ ఇదే నా భార్యను కాటువేసిన పాము అంటూ చూపించటంతో డాక్టర్లు షాక్ అయ్యారు..
ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎలుగుబంటి వెంబడించింది అనుకోండి. బతుకు జీవుడా అని పరుగులు పెట్టేస్తాం. సమయానికి ఎక్కడానికి అనువైన చెట్టు దొరికితే ప్రాణాలు దక్కుతాయి. లేదంటే అంతే. ఓ వ్యక్తిని వెంబడించిన ఎలుగుబంటి ముప్పు తిప్పలు పెట్టింది.
వీడియో గేమ్స్ విషయంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత హెచ్చరించినా కొందరు మారడం లేదు. అలా మాట వినకుండా గేమ్స్ ఆడుతున్న తన కొడుకుకు ఒక తండ్రి గుణపాఠం చెప్పాడు. తండ్రి చేసిన పనితో ఆ కొడుకు.. మళ్లీ వీడియో గేమ్స్ ఆడనంటూ మాటిచ్చాడు.
గుజరాత్ హైకోర్టులో ఓ విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. తన ప్రియురాలు తనను కాకుండా మరొకరిని పెళ్లిచేసుకుందన్న కోపంతో యువతిని ఆమె భర్త నుంచి కస్టడీలోకి తీసుకోవాలని యువకుడు పిటిషన్ దాఖలు చేశాడు.
వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ చూస్తుండగానే దారుణ రీతిలో దాడికి దిగారు. ఫిరోజ్ అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడు. అయితే నసీం ఆ మూకకు పూర్తిగా చిక్కిపోయారు. కర్రలతో నసీంను విపరీతంగా కొట్టారు. అనంతరం అదే మూక నసీంను పోలీసులకు అప్పగించారు
స్పెయిన్లో ఒక వ్యక్తికి తన మాజీ భార్యకు రూ.1.75 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వారి వివాహ సమయంలో రెండు దశాబ్దాలుగా ‘చెల్లించని ఇంటి పనికి’ పరిహారంగా దాదాపు రూ.1.75 కోట్లు ఆమెకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఖాళీగా ఉన్న ప్రదేశం చూసి ఆనంద్ శర్మ కిందకు దూకాడు. తీవ్రంగా గాయాలపాలైన అతడిని ఎన్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరణించిన వ్యక్తి ఉత్తమ్ నగర్ నివాసి అని పోలీసులు తెలిపారు. ఉద్యోగాల పేరుతో అమా�