Home » man
అప్పుడప్పుడూ, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తన ఆంగ్ల పదజాలంతో ఇంటర్నెట్ను కుదిపివేస్తుంటారు. ఆయన ఉపయోగించిన కొన్ని పదాల గురించి నెటిజెన్లు బుర్రబద్దలు కొట్టుకుంటుంటారు. వెంటనే డిక్షనరీకి వెళ్లి వాటి అర్థాలు చూస్తుంటారు. కాబట్టి, శశిథరూర్ పాల�
హైదరాబాద్ సైదాబాద్ లో ఓ వ్యక్తి ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి రూ.10 విక్రయించాడు. సైదాబాద్ పోలీసులు ఈ కేసును మూడు రోజుల్లోనే చేధించారు. బాలుడిని విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.
రోంగ్జెంగ్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, సోషల్ మీడియా పోస్టు ఆధారంగా దర్యాప్తు చేసి సంగ్మాను అరెస్ట్ చేశారు. అతడి మీద భారత శిక్షస్మృతిలోని 171-జీ (ఎన్నికలకు సంబంధించిన తప్పుడు సమాచారం ప్రచారం చ
నగరంలోని కేఆర్ మారెట్ ఫ్లైఓవర్ వద్ద జరిగిన సంఘటన ఇది. ఒక వ్యక్తి ఫ్లైఓవర్ మీద నలబడి అదే పనిగా నోట్లను విసిరాడు. తనతో పాటు తెచ్చుకున్న సంచిలో నిండుగా ఉన్న పది రూపాయల నోట్లను ఫ్లైఓవర్‌కు రెండు వైపులా విసిరాడు. కొన్ని నోట్లు గాలికి ఫ్లైఓవర్ వైప�
ఇటీవలి కాలంలో వ్యాయామం చేస్తూ పలువురు మరణించారు. మహారాష్ట్రలోని పల్గర్ జిల్లాలో వ్యాయామం చేస్తూ ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.
మెదక్ జిల్లా టేక్ మాల్ మండలం వెంకటాపురంలో సజీవ దహనం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సినిమా కథను తలదన్నేలా విధంగా మర్దర్ కథన నడిపాడు ధర్మానాయక్. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన మేనల్లుడితో కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు.
హైదరాబాద్ లోని హుమాయున్ నగర్ లో దారుణం జరిగింది. ఫుడ్ డెలివరీ బాయ్ పై ఓ వ్యక్తి 15 మంది అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఆర్డర్ ఆలస్యమైందని ఫుడ్ డెలివరీ బాయ్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు.
సింహంతో ఓ వ్యక్తి ఆడుకుంటున్నాడు. ఏదో ఒక చిన్న కుక్కపిల్లతో ఆడుకుంటున్నట్లుగా ఓ భారీ సింహాన్ని ముద్దు చేస్తున్నాడు. హగ్గులు ఇస్తున్నాడు. ఆ సింహం కూడా అతనిపై చాలా ప్రేమ ఉన్నట్లుగా తెగ గారాలుపోతున్న వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. జై శ్రీరాం అనలేదని ముస్లిం బాలుడిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై పంధానా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఓ వ్యక్తి గన్ తో నాగు పాముపై కాల్పులు జరిపాడు. ఆగ్రహించిన ఆ పాము ఏం చేసిందో చూస్తే భయపడాల్సిందే. ఒక వ్యక్తి కారులో వెళ్తుండగా కచ్చా రోడ్డుపై ఒక నాగు పాము కనిపించింది. దీంతో అతడు తన వాహనాన్ని ఆపాడు. ఆ పామును కవ్విచేందుకు ప్రయత్నించాడు.