Home » man
నాగుపాము పేరు వినగానే భయంతో వణికిపోతాం. పడగవిప్పి బుసలు కొడితే పరుగులు పెడతాం. . కానీ బుసలుకొడుతున్న నాగుపామును ఓ వ్యక్తి ఎంతో చాకచక్యంగా చేత్తో పట్టుకోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై తుపాకీతో హత్యాయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు. ‘ఇమ్రాన్ ఖాన్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. అందుకనే అత�
తనను చూస్తున్నందుకే ఒక వ్యక్తిపై ముగ్గురు దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ దారుణ ఘటన ముంబైలో జరిగింది.
న్నతల్లిని, తోడబుట్టిన చెల్లి, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు కరీముల్లాకు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైకో కరీముల్లాకు ప్రొద్దుటూరు జిల్లా కోర్ట్ ఉరిశిక్ష విధిస్తూ సంచ�
హైదరాబాద్ చందానగర్ సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆత్మహత్యలు కాదు హత్యలని పోలీసులు తేల్చారు. చందానగర్ ఘటనలో భర్తే హంతకుడని పోలీసులు తేల్చారు. భార్యపై అనుమానంతోనే నాగరాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్పైడర్‌మ్యాన్ ఇండియాలో కూడా ఉన్నాడు’’ అని ఒకరు.. ‘‘చాలా సరదాగా ఉంది. కానీ, అతడు అంత కష్టపడుతుంటే మనం నవ్వడం సరికాదు’’ అని మరొకరు కామెంట్ చేశారు. ఇక దేశంలో రైళ్ల
ఒక వ్యక్తి తల్లికి ఆరోగ్యం బాగా లేదని సమాచారం అందుకున్న కమల్ సింగ్ అనే వ్యక్తి.. 2021 జూలై 7న సదరు వ్యక్తికి 201 రూపాయలు ఫోన్ పే ద్వారా విరాళం పంపాడు. ‘నా తరపు నుంచి చిన్న సాయం.. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ డబ్బులు పంపిన అనంతరం మెసేజ్ చే�
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోనెగండ్ల, దేవనకొండల, ఆస్పరి, హాలహర్వి మండలాల్లో భారీ వర్షం కురిసింది.
సాధారణంగా పాము కాటు వేస్తే మనిషి చనిపోతాడు. మనిషిని కాటు వేసిన పామే మరణించింది. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. సదరు వ్యక్తికి అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారు.
లండన్ లో ఊబర్ 15 నిమిషాల ప్రయాణానికి రూ.32 లక్షలు చార్జ్ చేసింది. ఓ వ్యక్తి ఇంటి నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోపు ఉన్న పబ్‌కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. పబ్‌లో ఫ్రెండ్‌తో డ్రింక్ తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే లేచేసరికి త