-
Home » Manchu Family Dispute
Manchu Family Dispute
మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా.. భారీగా చేరుకున్న పోలీసులు..
జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి ముందు రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు మంచు మనోజ్.
Manchu Manoj: నాన్నని అడ్డం పెట్టుకొని అన్న ఏమి చేస్తున్నాడో తెలుసా..?
మంచు ఫ్యామిలీ వివాదంలో బిగ్ ట్విస్ట్.. మనోజ్‌కు నోటీసులు
మంచు ఫ్యామిలీ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మోహన్ బాబు ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ మంచు మనోజ్ కు నోటీసులు జారీ చేశారు.
నేనొక్కడినే వస్తా.. కూర్చోని మాట్లాడుకుందాం.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్..
మంచు కుటుంబంలో వివాదాల వేళ మంచు మనోజ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
సింహం, కుక్క పదాలను వాడుతూ.. మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఎక్స్‌లో మాటల యుద్ధం..
మనోజ్ పేరెత్తకుండా ట్వీట్‌తో మంచు విష్ణు కౌంటర్ ఇవ్వడం, అదే విధంగా మంచు మనోజ్ కూడా దెబ్బకు దెబ్బ అనేలా అటాక్ చేయడం గమనార్హం.
స్వల్ప అస్వస్థతకు గురైన మంచు మనోజ్
సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీం కోర్టులో ఊరట..
సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట లభించింది.
మోహన్ బాబు అరెస్ట్ తప్పదా? మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు..
రంజిత్ అనే ఓ జర్నలిస్ట్ పై దాడి చేయడంతో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదయింది.
మోహన్ బాబు దుబాయ్ పారిపోయాడు.. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు.. హైకోర్టులో విచారణ..
జర్నలిస్ట్ లపై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కి అప్లై చేయడంతో నేడు హైకోర్టు విచారణ జరిపింది.
మంచు కుటుంబం పై 3 FIR లు.. ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు..
తాజాగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఇప్పటికీ మంచు కుటుంబం పై 3 FIR లు నమోదు అయ్యాయని తెలిపారు.