Home » Manchu Family
మంచు కుటుంబంలో వివాదాల వేళ మంచు మనోజ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Manchu Family Tweets : మంచు ఫ్యామిలీలో మొదలైన ట్వీట్ వార్
పండగ పూట తిరుపతిలో మంచు ఫ్యామిలీ వివాదంతో హైడ్రామా నెలకొంది.
అప్పటి నుంచి మోహన్ బాబు పరారీలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
సినీ నటుడు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
మంచు కుటుంబం మొత్తం ఈ గొడవలతో చెల్లాచెదురైతే మంచు లక్ష్మి మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించింది లేదు.
బుధవారం నేరేడ్ మెట్ లోని పోలీస్ కమిషనరేట్ లో అదనపు మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న సుధీర్ బాబు ముందు మనోజ్ హాజరు అయ్యారు.
మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవ టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
గత కొత్త కాలంగా మంచు ఫ్యామిలిలో ఆస్థి గొడవలు జరుగుతున్నాయట.
మంచు ఫ్యామిలీ ఘనంగా సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకున్నారు.