Home » Manchu Vishnu
'హాయ్ నాన్న' ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నాని. బర్త్ డేకి 'కన్నప్ప' అప్డేట్ అంటున్న మంచు విష్ణు. ప్రభాస్ పోస్టర్..!
అప్పట్లోనే ప్రకాష్ రాజ్ ఓడిపోయిన తర్వాత మంచు విష్ణుపై, ఎన్నికల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్నుంచి వాటి గురించి మళ్ళీ మాట్లాడని ప్రకాష్ రాజ్ తాజాగా 'మా' ఎలక్షన్స్ గురించి స్పందించారు.
మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీం ప్రాజెక్ట్ 'కన్నప్ప' రానురాను బిగ్గెస్ట్ మూవీగా మారుతూ వెళ్తుంది.
కన్నప్ప’ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు (Mohan Babu) దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.
మంచు విష్ణు కన్నప్ప మూవీ కాస్టింగ్ విషయం రోజురోజుకి సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.
మంచు విష్ణు కన్నప్ప మూవీలోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరు..?
కన్నప్ప సినిమా నుంచి ఇటీవల వరుస అప్డేట్స్ ఇస్తున్నాడు మంచు విష్ణు. ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నట్టు ప్రకటించడంతో ప్రభాస్(Prabhas) శివుడి పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి.
హీరోయిన్ లేకుండా మంచు విష్ణు 'కన్నప్ప' షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ మూవీలో మరికొంతమంది సూపర్ స్టార్స్ కూడా..
తాజాగా విష్ణు కన్నప్ప సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాని న్యూజిలాండ్ లో షూటింగ్ చేయబోతున్నట్టు గతంలోనే విష్ణు ప్రకటించారు.
కన్నప్ప సినిమాలో సీనియర్ నటి మధుబాల కూడా నటిస్తుంది. ఇటీవల మధుబాల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..