Home » Mangalagiri Assembly constituency
మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీమా వ్యక్తం చేశారు.
మళ్లీ మళ్లీ చెప్తున్నా మంగళగిరిలో వైసీపీ పార్టీ జెండా ఎగరవేస్తాం. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన లావణ్య గెలుపు ఖాయం.
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి స్థానికంగా సొంత సామాజిక వర్గం నుంచే ప్రతికూలత ఎదురవుతుంటంతో ఆర్కే వచ్చే ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీ చేస్తారనే టాక్ ఉంది.
లోకేశ్ ఆ నియోజక వర్గంలో అడుగుపెట్టకముందే వివాదం రాజుకుంది. మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం దద్దరిల్లిపోయింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలవేళ గుంటూరు జిల్లా మంగళగిరి స్థానంపై చర్చలు ప్రముఖంగా నడుస్తున్నాయి. అందుకు కారణం ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం యువనేత, నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బరిలో నిలవడమే. ఈ నియోజకవర్గం నుంచి జనసేన పోటీలో లేకుండా సీపీఐకి