రాబోయే ఎన్నికల్లో లావణ్య గెలుపు ఖాయం

మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీమా వ్యక్తం చేశారు.