Home » mangalagiri
తెలుగుదేశం పార్టీ యువనేత, చంద్రబాబు తనయుడు నారాలోకేష్ ఏ స్థానం నుండి పోటీ చేస్తారు అనే విషయంపై టీడీపీ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది. రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు టీడీపీ సిద్ధమైంది. ప్రస్తుతం ఎమ్మె�
తెలుగుదేశంలో మిగిలిన వారి విషయాన్ని పక్కనబెడితే అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేష్ పోటీపై పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా చినబాబు ఎక్కడ్నుంచి బరిలోకి దిగుతారన్న అంశంపై ఇటీవల పార్టీ సమావేశంలోనూ చర్చకు వచ్చింది. లోకేష్ ఎక్కడ్నుంచి
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో హత్యకు గురైన జ్యోతి కేసులో విచారణ ఓ కొలిక్కివచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రియుడు శ్రీనివాసరావు జ్యోతి హత్యకి పథకం రూపొందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు శ్రీనివాస్ తన స్నేహితుడు పవన్ సహకా�
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి- జ్యోతి హత్యకేసులో ప్రియుడు శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. అయితే.. ఎఫ్‌ఐఆర్ ప్రతిని మీడియాకు ఇచ్చేందుకు మంగళగిరి డీఎ�
గుంటూరు: అంగడి జ్యోతి హత్య కేసు ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు పెద్ద మిస్టరీగా మారింది. అసలు జ్యోతి ఎలా చనిపోయింది, ఎవరు చంపారు.. అనే
గుంటూరు : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు ఉడా కాలనీ వద్ద రెండ్రోజులు కిందట చోటుచేసుకున్న జ్యోతి అత్యాచారం..హత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో తాడేపల్లిలోని శ్మశానం నుంచి జ్యోతి మృతదేహాన్ని వెలికి తీసి తహశీల్దార్, అడిషన�
గుంటూరు : మంగళగిరిలోని ప్రేమ జంటపై దాడి కేసులో మిస్టరీ వీడటం లేదు. రోజులు గడుస్తున్నా కొద్ది అనుమానాలు పెరుగుతున్నాయి. ఇక హత్య కేసులో మంగళగిరి పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది. ఎవరైనా అనుమానాస్పదంగా మృతి చెందితే పూర్తి స్థాయిల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగియటంతో గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మొక్కు తీర్చుకున్నారు.