వస్తున్నా కాస్కోండి : లోకేష్ పోటీ చేసే సీటు ఏది?

  • Published By: chvmurthy ,Published On : March 2, 2019 / 06:47 AM IST
వస్తున్నా కాస్కోండి : లోకేష్ పోటీ చేసే సీటు ఏది?

Updated On : March 2, 2019 / 6:47 AM IST

తెలుగుదేశంలో మిగిలిన వారి విషయాన్ని పక్కనబెడితే అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేష్‌ పోటీపై పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా చినబాబు ఎక్కడ్నుంచి బరిలోకి దిగుతారన్న అంశంపై ఇటీవల పార్టీ సమావేశంలోనూ చర్చకు వచ్చింది. లోకేష్‌ ఎక్కడ్నుంచి పోటీ చేయనున్నారు? లోకేష్ కుప్పం వెళితే.. చంద్రబాబు ఉత్తరాంధ్రకు వెళతారా ? లోకేష్‌తోపాటు, చంద్రబాబు ప్లేస్‌ కూడా మారనుందా? దీనిపై ఎప్పటికి క్లారిటీ వస్తుంది. పార్టీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

10టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్ : వాచ్ దిస్ వీడియో